నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మార్చి, 30.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ . ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మి కాంతం రావు . మాజీ ఎంపిటిసి జంగం వెంకటేష్ బ్లాక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ . కొడకంచి శ్రీనివాస్ గౌడ్ . జిల్లా కాంగ్రెస్ నాయకులు మంతూర్ రమేష్ గౌడ్ . రామస్వామి . సూర్య చౌహన్ . బండారి సాయి కిరణ్ గ. బండారి ప్రవీణ్ . బండారి శ్రీనివాస్ . తదితరులు పెద్దలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.




Post Comment