నర్సాపూర్ పట్టణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులుగా వడ్ల నరేందర్ చారి
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్, మర్చి, 18.
నర్సాపూర్ పట్టణంలో జరిగిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నర్సాపూర్ పట్టణ కమిటీ. అధ్యక్షులు వడ్ల నరేంద్ర చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరియు వడ్ల కాళిదాస్ చారి ఉపాధ్యక్షులుగా, వడ్ల ప్రవీణ్ చారి ప్రధాన కార్యదర్శి ,వడ్ల మహేష్ చారి సహాయ కార్యదర్శిగా, వడ్ల అంజయ్య చారి కోశాధికారి ,కమ్మరి సతీష్ చారి ప్రచార కార్యదర్శిగా, మరియు ముఖ్య సలదారులుగా రాళ్ల బండి సదానందం చారి. మరియు వడ్ల దయానంద్ చారి, వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు ఈ కార్యక్రమంలో కమ్మరి కృపాచారి ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా ,వడ్ల భాస్కర్ చారి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నాయకులు. మరియు నర్సాపూర్ పట్టణ కమిటీ మాజీ అధ్యక్షులు సిహెచ్ దయానంచారి, వడ్ల లింగం చారి సిహెచ్ శివరాజ్ చారి, దశరథం చారి, సిహెచ్ నరేందర్ చారి , కాళిదాస్ చారి, వెంకటేచారి ,నరసింహ చారి, శ్రీనివాస్ చారి, గోవర్ధన్ చారి, బ్రహ్మచారి, రాజు చారి , నాగరాజ్ చారి, సుదర్శన్ చారి, బ్రహ్మచారి, రవీందర్ చారి




Post Comment