నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి. 27.
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ సంఘ సేవకులు బీసీ నాయకులు బండారి గంగాధర్ . బి జి ఆర్ యువసేన సభ్యులు. అలాగే నూతన సంవత్సర ఉగాది వార్షికోత్సవం పురస్కరించుకొని పిల్లుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ బర్మాస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సువాసిని రెడ్డి . టిపిసిసి అధ్యక్షులు ఆవుల రాజిరెడ్డి .మెదక్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ . ఫ్రాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి . కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ . మహిళా సంఘం అధ్యక్షురాలు ముక్తాబాయ్ . బర్మా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి లక్ష్మీకాంతం రావు . బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ . కొడకంచి శ్రీనివాస్ గౌడ్ . పిల్లుట్ల నూతన ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శివకుమార్ . కోశాధికారి తలారి అశోక్ . బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు . పిల్లి మణికంఠ . తదితరులు పెద్దలు పాల్గొన్నారు.




Post Comment