ధ్వి చక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు డీ – వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దొంతి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాగు మ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామానికి చెందిన సీతాల వెంకటేష్ (40) భార్య సుమలతతో కలిసి తన సొంత గ్రామం నుంచి తూప్రాన్ హాస్పిటల్ లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బైక్ పైవెళ్తున్న ఈ క్రమంలోనే తూప్రాన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు దొంతి శివారులో బైకును ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యసు మలతకు స్వల్ప గాయాలయ్యాయి.




Post Comment