ధాతర్ పల్లి లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన భాస్కర్ రెడ్డి
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్,10.
తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమం తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షులు ఉమన్నగారి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ దుకాణంలో ప్రజలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారూ. దాతర్ పల్లి గ్రామం చౌవరస్తాలో విధీ లైట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు గుండ్రెడ్డిపల్లి కృష్ణారెడ్డి ఇస్లాంపూర్ తిరుపతిరెడ్డి శ్రీరాములు నాగులపల్లి సత్యనారాయణ దాతర్పల్లి లక్ష్మణ్ రామ్ రెడ్డి కృష్ణ యాదిరెడ్డి రాములు ఆంజనేయులు రమేష్ స్వామి మహేష్ ఇంకా మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




Post Comment