తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ
శివ్వంపేట మండల బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు తాటి పవన్ కుమార్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వపేట. ఏప్రిల్. 27.
- కేవలం ఒక ప్రాంతం కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ పుట్టడమే కాకుండా ఆ ప్రాంత ప్రజల హక్కులను కాపాడుతూ ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాధన కూడా చేసుకోవడం జరిగింది




Post Comment