తూప్రాన్ లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుల ఫ్లాగ్ మార్చ్
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, మే, 4.
తూప్రాన్ లో సి.అర్.పి.ఎఫ్, రాఫిడ్ యాక్షన్ ఫోర్స్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తూప్రాన్ ప్రధాన రహదారిపై ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు ఫ్లాగ్ మార్చి నిర్వహించినట్లు తూప్రాన్ ఎస్ఐ శివానందం తెలిపారు. కార్యక్రమంలో మనోహరబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, ఎస్ఐ 2 యాదగిరి, ఏ ఎస్ ఐ లక్ష్మీ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.




Post Comment