తండ్రి కూతురు కొడుకు అదృశ్యం,,!
ప్రజా సింగిడి ప్రతినిధి మార్చ్ 17 జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడుo పల్లి మండలం చిరాగ్పల్లి పోలీస్: జనవరి 17, 2025 నాటి నుండి పర్వతాపూర్ గ్రామానికి చెందిన గురడి గోపాల్ రెడ్డి తండ్రి సంగారెడ్డి, వయసు: 38 సం, లు, అను అతను తన కూతురు గురడి తనుష రెడ్డి కొడుకు గురడి సాత్విక్ రెడ్డి లను సంగారెడ్డి కి తీసుకొని పోయి తిరిగి ఇంటికి రాలేదని, గోపాల్ రెడ్డి తల్లి గురడి శోబామ్మ ఫిర్యాదు ఇవ్వగా, చిరాగ్ పల్లి పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది అని రాజేందర్ రెడ్డి, యస్, ఐ. చిరాగ్ పల్లి తెల్పినారు.




Post Comment