డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించిన: దళిత సంఘాలు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 14
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల సింహ స్వప్నం ఆధిపత్య వర్గాల్లో వణుకు పుట్టించిన రాజకీయ నాయకుడు ఆర్థికవేత్త తత్వవేత్త న్యాయశాఖ మంత్రి అయినా తండ్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాన్ని
దళిత సంఘాల ఆధ్వర్యంలో బాణా సంచాలతో డిజె సౌండ్ తో బైక్ ర్యాలీతో అంగరంగ వైభవంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సభ అధ్యక్షత పుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది, ఈ కార్యక్రమంతో, ఉత్సవ కమిటీ చైర్మన్ గోషికే యెహన్, వైస్ చైర్మన్ పుర్ర మహేష్, కోఆర్డినేటర్స్ అనూక్, శ్రీనివాస్ ,రిటైర్డ్ తాసిల్దార్ బాలకృష్ణారెడ్డి గారు, వైస్ ఎంపీపీ, అల్లు మల్లారెడ్డి , రేషన్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజం పురం ప్రభాకర్ గుప్త, వంగల శేఖర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, మల్లారెడ్డి, శంకర్ గౌడ్, అల్లు చిన్న మల్లారెడ్డి, చిన్ని గారి కృష్ణ, ఆగంగౌడ్, వార్డ్ మెంబర్ పి ఎల్ రాజు, సొసైటీ డైరెక్టర్, గోషికే యాదమ్మ, బంగరిగల్ల దుర్గయ్య, ఎం రాజు, అనంతి, నాగయ్య మాజీ సర్పంచ్ కారో బార్ విట్టల్, పద్మయ్య, ముర్షత్ నరేష్, మల్లేశం, నవీన్, దేవయ్య, కిష్టయ్య, గంగరాములు, ప్రతాప్ కుమార్ జాను గిరి దుర్గేష్ సురేష్ , బాలరాజు, దేవయ్య శివయ్య , బోయిని నర్సింలు, చిన్నలు పెద్దలు మహిళలు వివిధ గ్రామాల నుండి, వచ్చిన అంబేద్కర్ ఆత్మీయులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు




Post Comment