జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మేకల అశోక్ కుమార్ ముదిరాజ్.
ప్రజా సింగిడి ప్రతినిధి శేరిలింగంపల్లి . మే ,13.
జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన భోర్కాడే హేమంత్ సహదేయోరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మేకల అశోక్ కుమార్ ముదిరాజ్.శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన భోర్కాడే హేమంత్ సహదేయోరావు ఐ.ఏ.ఎస్ ని శేరిలింగంపల్లి దివ్యాంగుల అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జోనల్ కమిషనర్ భోర్కాడే హేమంత్ సహదేయోరావు తో సమావేశమై నియోజకవర్గంలో దివ్యాంగుల సమస్యలు మరియు హక్కుల పై జోనల్ కమిషనర్ తో చర్చించి దివ్యాంగుల హక్కు చట్టం 2016 పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ రాము తదితరులు పాల్గొన్నారు.




Post Comment