చిన్నమైల్ అంజి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజి మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. ఏప్రిల్, 08.
ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్,మెదక్,నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన చిన్నమైల్ అంజి రెడ్డి కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది….. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి , బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్ , మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ , మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్ , అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజు , మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి , సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాజ్ మల్లారెడ్డి ,అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ , శివంపేట్ మండల అధ్యక్షులు రవి , శివంపేట్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ , బిజెపి నాయకులు ఆంజనేయులు గౌడ్ , నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు నిరుడు చంద్రయ్య, ఉపాధ్యక్షుడు నాగేష్ గౌడ్ , బిజెపి నాయకులు రాజు, దేవేందర్ యాదవ్ , రామిరెడ్డి , రవి ముదిరాజ్ , లక్ష్మణ్ యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment