ఘనంగా నల్ల పోచమ్మకు బోనాల జాతర
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చ్ 31
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో బోనాల జాతర నల్ల పోచమ్మ కు బోనాలు ఈ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు నల్ల పోచమ్మ భజరే మండలి తరపున పునస్కరించుకొని నల్ల పోచమ్మకు భారీ ఎత్తున బోనాలు అంగరంగ వైభవంగా తీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిధియేటర్ బోనాలు తీస్తున్నా మంటని మాట్లాడారు పోతరాజుల విన్యాసాలతో డబ్బు చప్పులతో భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు




Post Comment