ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. ఏప్రిల్, 5.
నర్సాపూర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది…..ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్ ,మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్ ,మాజీ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి , నర్సాపూర్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు నాగేష్ గౌడ్ , బోడ పద్మ , బోడ చైతన్య , లక్ష్మణ్ యాదవ్, నర్సింగ్ ,శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment