కళ్యాణ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన సునీత లక్ష్మారెడ్డి…
కళ్యాణ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన సునీత లక్ష్మారెడ్డి...
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చెడు,మార్చి, 16.
చిలప్ చెడు మండలం రామదాసు పల్లి గ్రామానికి చెందిన శ్రీ అంకం కమలమ్మ విట్టల్ ముదిరాజ్ కుమారుని వివాహం కౌడిపల్లి లోని లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపంలో కరుణాకర్ శ్రావణిని వివాహానికి నర్సాపూర్ శాసనసభ్యులు సునితా లక్ష్మారెడ్డి హాజరయ్యారు . వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు ముకుంద రెడ్డి బెస్త లక్ష్మణ్ అంకం యాదగిరి కిషోర్ గౌడ్ నవీన్ రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు




Post Comment