ఓ బీ సీ అజది సత్యగ్రహ దీక్ష
పాల్గొన్న బండారు గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 03.
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించిన సందర్భంగా పార్లమెంటులో బిల్లును పాస్ చేసి షెడ్యూల్ తొమ్మిది లో పెట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పంపించవలసిందిగా జంతర్ మంతర్ వద్ద సత్యా గ్రహ దీక్ష ఆమరణ దీక్షచెస్తూన్నా బత్తుల సిద్దేశ్వర పటేల్ పర్వత సతీష్ కుమార్ పటేల్ని అరెస్టు చేశారు అయినా వదలకుండా మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భత్తుల సిద్దేశ్వర తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్రం నుంచి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలుపుతూ మూడురోజులుగా మద్దతుగా ఓబీసీ ఇంటల్ష్ వల్ పొలం జాతీయ అద్యక్షుడు ఆళ్ళ రామకృష్ణా
హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్ ఓబీసీ అజాద్ సంఘం అధ్యక్షుడు జంకని సంజయ్ అంబేద్కర్ అజాద్ సంఘం అధ్యక్షుడు, కొంగర నరహరి చాపర్తి కుమార్ సామాజిక విప్లవోద్యమ నాయకులు బండారి గంగాధర్ సామాన్య కార్యకర్త గడ్డం మెహన్ రెడ్డి డాక్టర్ పరికిపండ్ల అశోక్ బిసీ సంఘం జాతీయ అద్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎంఎల్ఏ రాజ్ ఠాకూర్, తదితరులు సంఘీభావం ప్రకటించారు




Post Comment