ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి. పండ్ల పంపిణీ
ప్రజా సింగిడి ప్రతినిధి కౌడిపల్లి. ఏప్రిల్, 5.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా. శనివారం కౌడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషంట్లకు, డాక్టర్స్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది . బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సారా రామా గౌడ్ ,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్ , మాజీ జెడ్పిటిసి అమర్ సింగ్, వైస్ మాజీ ఎంపీపీ నవీన్, మాజీ సర్పంచులు మైపాల్ రెడ్డి ,ఎల్లమయ్య మాజీ ఎంపీటీసీలు, కిషోర్ గౌడ్ అనుబంధ కమిటీ సభ్యులు. దుర్గారెడ్డి , నవీన్, ప్రతాప్ గౌడ్, మొగుల గౌడ్, మల్లేశం రవి సాగర్, షేక్ ఆంజనేయులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది.




Post Comment