ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహాయంతో సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చెడ్. మర్చి, 26.
చిలిపి చెడు మండలం రాందాస్ గూడ గ్రామంనికి చెందిన గాండ్ల సత్యనారాయణకి .సీఎం రిలీఫ్ ఫండ్ కింద 28500 రూపాయల చెక్కు మంజూరు అయింది. బుధవారం ఉదయం 10 గంటలకు రాందాస్ గూడ గ్రామపంచాయతీ వద్ద, తాజా మాజీ సర్పంచ్ అంకం యాదగిరి ముదిరాజ్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ,మండల్ టిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బాబురావు చేతుల మీదుగా గౌండ్ల సత్యనారాయణకు, అందివ్వడం జరిగింది. నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీత లక్ష్మారెడ్డి సహాయంతో, చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ మెంబర్ తాటి శేకయ్యా, నాయకులు అంకం మల్లేశం ,మరియు బీ అర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు




Post Comment