ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని
ప్రజా సింగిడి ప్రతినిధి తెలంగాణ స్టేట్ . మే ,09 .
పాకిస్థాన్ కు భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్దానికి మన వంతు సహాయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనకాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి విరాళం ప్రకటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకు రావాలని కోరిన రేవంత్ రెడ్డి….




Post Comment