ఇఫ్తార్ విందులో పాల్గొన్న నవీన్ గుప్తా…
ఇఫ్తార్ విందులో పాల్గొన్న నవీన్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 30.
శివంపేట మండలం మగ్దూంపూర్ గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భవనగారి శ్రీనివాస్ వారాల గణేష్ వంజరి గౌరీ శంకర్ మౌజం సాబ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఐలేష్ షరీఫ్ ఈసారపు రాజు గౌడ్. శ్రీనివాస్ గౌడ్
యాదగిరి రాజు బిక్షపతి యాదగిరి షఫీ కాజా అలీ షౌకత్ అలీ ఇసుబ్ సర్వర్. పాషా అరిగే నాగరాజు వర్రే మహేష్ యాదవ్ వర్రే కార్తీక్ యాదవ్ ఇసు గారి మధు గౌడి గూడెం ప్రవీణ్ శేషని ఆంజనేయులు మరియు గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.




Post Comment