ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గు మరియు భూమి పూజ
ప్రజా సింగిడి ప్రతినిధి వరంగల్, మార్చి, 18.
పర్వతగిరి మండలంలో పైలెట్ ప్రాజెక్టు లో ఎంపిక చేయబడిన జమాల్ పురం గ్రామంలో ఎం. డీ. యాస్మిన్ భర్త రజాక్ ఇంటికి, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు జున్ను కనకయ్య యాదవ్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గు పొయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జున్ను కనకయ్య యాదవ్ మరియుబాల్లె మల్లేశం, భైరబోయిన సదయ్య, కారింగుల కిషన్, గోదారి నరేష్, గోదారి రాజు, అడ్డూరి సోమయ్య, ల్యాదెల్ల సదయ్య, బండి అనిల్, గూడూరి సారంగపాణి, ల్యాదెల్ల హేమంత్, ఎం. డీ. రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.




Post Comment