ఆర్థిక సహాయం అంధజేత-పి ఏ సి ఎస్ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,02.
శివంపేట మండల్ పోతుల బొగుడ గ్రామంలో గొల్ల కిష్టయ్య మరణించిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఆపద్బాంధవుడు శివంపేట్ మండల్ పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకట్రాం రెడ్డి గ్రామస్తుల చేతుల మీదుగా వారి కుటుంబానికి అక్షరాల 5000 రూపాయలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోతుల బొగుడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద ప్రవీణ్, చాపల బిక్షపతి,కుమ్మరి నర్సింలు, రాజు గౌడ్,సిరి గౌడ్, సుధాకర్ గౌడ్,మంద శీను,మంద బిక్షపతి, రామా గౌడ్, పందుల సత్యనారాయణ, అల్లే సంజీవ ,మంద అశోక్, గొల్ల లక్ష్మణ్, మంద బాల్ రాజు , మంద సంజీవ,మంద నవీన్, మంద వేణు, మంద నవీన్ గ్రామ పెద్దలు యువకులు తదితులు పాల్గొన్నారు.




Post Comment