ఆర్థిక సహాయం అందజేసిన తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మే, 29.
ఆర్థిక సాయం అందించిన మాజీ జెడ్పిటిసి అకాల గాలి వాన భారీ ఎత్తున కురవడం వలన పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి వీరేష్ గుడిష భారీ వర్షానికి అకస్మాత్తుగా కూలిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు పబ్బ మహేష్ గుప్తా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివంపేట మండల నాయకుడు చింత స్వామి పిల్లుట్ల ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శివకుమార్ పిల్లి కృష్ణ ముండ్రాతి స్వామి గుర్రాల గణేష్ డప్పు నర్సింలు సండ్ర సుదర్శన్ దాసరి పోచయ్య పెళ్లి వెంకటయ్య ఈరన్ లచ్చయ్య ముప్పిడి మహేష్ పోతిరెడ్డిపల్లి కిష్టయ్య బోను పుల్లయ్య వార్డు మెంబర్ ఇంకా టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది




Post Comment