ఆర్థిక సహాయంఅంధజేత
చింతల కరుణాకర్ రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట, నవంబర్ 03:
మెదక్ జిల్లా. శివంపేట మండలం,కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన గంపలి పోచయ్య కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో ఆదివారం రోజున రాత్రి మరణించడం జరిగింది.ఈ యొక్క విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి తన యొక్క సొంత నిధుల నుండి అక్షరాల 5,000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఈ యొక్క సందర్భంగా గ్రామస్తులు, మరియు సీకేర్ యువసేన సభ్యులు పాల్గొనడం జరిగింది.




Post Comment