ఆపిటోరియా(అరబిందో యూనిట్ 1) మేనేజ్మెంట్ వారికి పర్మనెంట్ చేయాలని వినతి పత్రం
సంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 09 ప్రజాసింగిడి ప్రతినిధి
అరవింద మేనేజ్మెంట్ వారికి గ్రామం కార్మికులుగా పనిచేస్తున్న వారికి గ్రేడింగ్ మరియు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించాలని గ్రామ పెద్దలు అరబిందో వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది హత్నూర కాంగ్రెస్ పార్టీ మాజీ పార్టీ మండల అధ్యక్షులు పొట్లచెరువు కిష్టయ్య గ్రామ అధ్యక్షులు మసాలా కృష్ణ మాజీ సర్పంచ్ వీణ విజయభాస్కర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ హత్నూరా మండల చైర్మన్ దుర్గా రెడ్డి మాజీ ఉపసర్పంచ్ విట్టల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోల్పలి ఆంజనేయులు అరబిందో వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పారు




Post Comment