ఆత్మీయ అభినందన సభ
ముఖ్య అతిథి గా
మెదక్ పార్లమెంట్ సభ్యులు మధవ నేని రఘునందన్ రావు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్10
శుక్రవారం ఉదయము 10 గంటలకు సాయి బాలాజీ గార్డెన్ మెదక్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజి రెడ్డి , మల్కా కొమురయ్య ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు విచ్చేస్తున్న సందర్భంగా బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు మండల స్థాయి నాయకులు మండల అధ్యక్షులు జిల్లా స్థాయి నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ యొక్క ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఎం ఎల్ ఎన్ రెడ్డి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ జిల్లా నాయకులు రాజేందర్ ఓబీసీ మోర్చా శివ మండల అధ్యక్షులు నాయిని ప్రసాద్, నవీన్, అవినాష్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, బికొండ రాములు మాజీ మండల అధ్యక్షుడు ఆకుల ప్రభాకర్, రంజిత్ రెడ్డి, శంకర్ గౌడ్ మండల నాయకులు నరేష్ , భాగేష్, వెంకట్, నర్సింలు, మల్లేష్, సాయిబాబా, పోచయ్య తదితరులు పాల్గొనడం జరిగింది




Post Comment