ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం
దయగళ్ల హృదయ యువ నేత, అభిమన్యు రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి రాజపూర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా, 03-మే-2025.
రాజాపూర్ మండలం పలుగుగుట్టతాండాలో జాటవత్ భోజ్య నాయక్ కూతురు శ్వేతా వివాహానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి .ఈ కార్యక్రమంలో రఘునందన్, రాంగోపాల్, మోహన్, మాంజ్యనయాక్, హన్మ, బీమాసింగ్, గోపాల్, రవి, మేఘనథ్, మోహన్, చిన్న తండావాస్తవ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment