ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం
అభిమన్యు రెడ్డి
ప్రజాసింగిడి ప్రతినిధి రాజాపూర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా. 29,ఏప్రిల్.
రాజాపూర్ మండలం నర్సింగ్ తండా గ్రామ పంచాయతీలో ఇబ్రహీంపల్లి గ్రామనికి చెందిన మొగిలి యాదయ్య కూతురు మదు వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి .
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మొగిలి మహిపాల్, వార్డ్ సభ్యులు లక్షమయ్య, చెన్నయ్య, యాదయ్య, గ్రామ కో అప్షన్ మెంబర్ గిరి, నాయకులు జంగయ్య, లక్మి నారాయణ, యాదయ్య, ప్రవీణ్ గ్రామస్తులు మరియు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




Post Comment