ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందించిన సభావత్ రాఘవేందర్ నాయక్.
ప్రజా సింగిడి ప్రతినిది రాజాపూర్ మండలం. జడ్చర్ల నియోజకవర్గం మహబూబ్ నగర్. 20,ఏప్రిల్.
సింగమ్మాగూడ తాండ గ్రామపంచాయతీ లోని సభావత్ శంకర్ నాయక్ కూతురు దిశ వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాఘవేందర్ నాయక్ మరియు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాతృమూర్తి శశికళ రెడ్డి .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గణేష్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాందాస్ నాయక్, నార్య నాయక్, గోపాల్ నాయక్,బాబు నాయక్,తుల్చ్య నాయక్, నారాయణ నాయక్, రమేష్ నాయక్, శివకుమార్ నాయక్, సునీల్ నాయక్, గోవింద్ నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, రమేష్ నాయక్, కుమార్ నాయక్,గురునాథ్ నాయక్, తరుణ్ నాయక్, రాహుల్ నాయక్, దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment