ఆడపడుచు వివాహానికి పుస్తె మెట్టెలు బహుకరన
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే , 03.
శివంపేట్ మండల్ పాంబండ గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ మల్లేష్ పెద్దగోళ్ల శేకమ్మ కూతురు అఖిల వివాహానికి శివంపేట ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త వారి సొంత నిధుల నుండి పుస్తె మెట్టెలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప్ప సర్పంచ్ చింతకడి భూమయ్య, బిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రసిడెంట్ తాటికొండ రాజశేఖర్ గౌడ్, మరియు రైతు సంగాల అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్, తాటికొండ రాజశేఖర్ గౌడ్,గుమ్ముల భాస్కర్, తాటికొండ రమేష్ గౌడ్, దుబ్బ రాజు, తాటికొండ వెంకటేష్ గౌడ్,చాకలి మల్లయ్య, పెద్దోళ్ళ శివులు, కాలకంటి యాదగిరి,నగనోళ్ళ ఆంజనేయులు, మనుక క్రిష్ణ,వడ్ల భాస్కర్, ఏం డి . బాభూ మియా,తదితరులు పాల్గొన్నారు.




Post Comment