ఆక్రమణకు గురి అయితున్న గంగాయిపల్లి చెరువు శిఖం
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రియల్, 04.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామం లో గల
ఊడుగు చెరువు శిఖం భూమిని పంట పంటకు చెరువును చదును చేసుకుంటూ కొందరు ఆక్రమించటమే కాకుండా ఆ చెరువు శిఖంలో బుధవారం రాత్రి బోరు తవ్వకం
చేపట్టారని గ్రామస్థులు ఆరోపించారు. సంబంధిత అధికారులు విచారించి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.




Post Comment