అవధూతగిరి మహారాజ్ బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం పీఠాధిపతికి ఆహ్వానం
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే.8.
శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమం పీఠాధిపతి వారిని దర్శించి శ్రీ గురుపీఠం ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖున జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టకు రావలసిందిగా ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించడం అయినది శ్రీ దత్తగిరి ఆశ్రమంలో శిక్షణ పొందిన పొందుతున్న 70 మంది వేద విద్యార్థులతో కలిసి వస్తామని విజయవంతంగా జరుపుదామని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రాజ్యo బిక్షపతి, కార్యవర్గ సభ్యులు శ్రీమతి లికిత, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు




Post Comment