అల్ ది బెస్ట్ – ఆత్మవిశ్వాసం తో పరీక్ష వ్రాయండి
– అల్ ది బెస్ట్
– ఆత్మవిశ్వాసం తో పరీక్ష వ్రాయండి…
– మీరు చదువుకున్న పాఠశాల చందాయిపేట కు, చేగుంట మండలం కు మెదక్ జిల్లా కు మంచి పేరు తేవాలి…
– ఉపాధ్యాయుల కృషి ని , మీ అమ్మ నాన్న ల ఆశయాలు నెరవేర్చండి..
– “పది” ఫలితాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టాలి
– 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు శుభాశీస్సులు…
– బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తాజా మాజీ సర్పంచ్…
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్ చేగుంట. మార్చ్, 20.
పదవతరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ శుభాశీస్సులు తెలిపారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నా. మీరు కూడా కష్ట పడి చదివారు..మీ కష్టం వృధా కాదు… మీ భవిష్యత్తు పునాది పదవ తరగతే అని… ఇష్టపడి… ఆత్మవిశ్వాసం తో పరీక్షలు వ్రాయండి… ఉత్తమ ఫలితాలు సాధించి మెదక్ జిల్లా100శాతం ఉత్తిర్ణత సాధించాలని ఆకాంక్షించారు.మీ అమ్మ నాన్నల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. మీరు విజేతలుగా నిలవాలని నా మనసారా కోరుకుంటున్నాను. వాటికి మీ నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి మీరు మంచి ఉత్తిర్ణత మంచి మార్కులు సాధించిన వారికి బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడంలో మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఈ స్థానాన్ని నిలబెట్టుకొని ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి. మీరంతా ఏకాగ్రత తో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతూ శుభాశీస్సులు…
” అల్ ది బెస్ట్”




Post Comment