అన్నదానం చేసిన మోహన్ నాయక్…
అన్నదానం చేసిన మోహన్ నాయక్…
ప్రజా సింగిడి ప్రతినిధి రాజాపూర్ జడ్చర్ల నియోజకవర్గం,మహబూబ్ నగర్ మార్చి,15:
సత్యేశ్వర సేవా ఆశ్రమం జడ్చర్ల లో నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞానికి ఎంతో ఉదార స్వభావంతో,ఈరోజు
అన్నదానానికి విశేషమైన ఆర్ధిక సహకారం అందించిన దాతలు,దయామయులు ,ఉదార స్వభావులు,సమాజ సేవా తత్పరులు ఎస్.మోహన్ నాయక్,సేవ్య తండా,ఖానాపూర్.వీరి మామయ్య ఆర్.శ్రీను నాయక్,మాజీ డిప్యూటీ సర్పంచ్,నర్సింగ్ తండా గ్రామ పంచాయతీ,రాజాపూర్ మండల పుట్టినరోజు సందర్బంగా,ఇక్కడి అనాధ మానసిక దివ్యంగులకు ఈరోజు అన్నదానం చేయడం జరిగినది.వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు బందు మిత్రులకు ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు,ఆయు ఆరోగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఆ భగవంతుడిని హృదయ పూర్వకముగా ప్రార్థిస్తున్నాము.ఈనాడు ఈ అభాగ్యులకు మీరు చేసిన అన్నదానం ద్వారా మీరు పొందిన మహదానందాన్ని మీ బంధుమిత్రులతో సోషల్ మీడియాలో పంచుకోగలరని తెలిపారు.




Post Comment