అనుమానస్పద స్థితిలో జాతీయ పక్షి నెమలి మృతి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 31.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామ శివారులో గల చెరువు స్థలంలో జాతీయ పక్షి నెమలి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది పొద్దున్నే పొలాలకు వెళ్లి రైతులు చనిపోయి ఉన్న నెమలిని చూసి వెంటనే సంబంధిత అధికారులైనా సెక్షన్ ఆఫీసర్ సాయిరాంకు సమాచారం అందించగా సెక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు బీట్ ఆఫీసర్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయి ఉన్న నెమలిని పరిశీలించి దాన్ని మరణానికి గల కారణాల కోసం పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు పోస్టుమార్టం తదనంతరం అంత్యక్రియలు చేయడం జరుగుతుందని తెలిపారు




Post Comment