అడ్డాలుగా మారుతున్నా దాబాలు, హోటల్స్..!
అడ్డాలుగా మారుతున్నా దాబాలు, హోటల్స్..!
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 30 జహీరాబాద్
జహీరాబాద్,నియోజకవర్గం లోని సమీపంలోని 65.వ.జాతీయ రహదారిపై ప్రమాదాలకు అడ్డాగా మారుతున్న ,ఢాబాలు,హోటల్స్, జాతీయ రహదారికి రోడ్డుపక్కనే వాహనాలకు ,బస్సులకు, సరైనా పార్కింగ్ స్థలం లేకుండా విచ్చలవిడిగా ఢాబాలు,హోటల్స్, నడుస్తున్నాయి, వాహనాల లో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రయాణికులు కాస్త సెదతిరడానికి ఢాబాల వద్ద అగుతారు,ఆగిన ఢాబాలు రహదారికి అనుకోని ఉండగా సరిగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల దాబాల ముందు ఆగిన బస్సుల ప్రయణికులకు ప్రయివేట్ వాహనదారులకు పెను ప్రమాదంగ మారుతున్నాయి, ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయి అక్కడే ఢాబాలు హోటల్స్ ఉన్నాయి,మరి మలుపులు ఉన్న చోట కొత్తగా ఢాబాలు వెలుస్తున్నాయి, వీటి పై సంభాదిత అధికారులు,జాతీయ రహదారి సంరక్షణ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులు పూర్తి స్థాయిలో సేఫ్టీ ,పార్కింగ్ స్థలం ఉండేలా చూడాలని పరిమిషన్ లేని హోటల్స్ దాబాల పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.




Post Comment