అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 14
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా వెల్మకన్న గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్, మాజీ సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఖాజిపేట రాజేందర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జాజాల వినోద్, వైస్ ఎంపిపి బొడ్ల నవీన్, గ్రామ పెద్దలు కారోబార్ నాగ భూషణం, రాకేష్ , మాణిక్య అశోక్, బాల్ లింగం, కొన్యాల శేకులు, ప్రకాష్, శేఖర్, సాయిలు, బాగులు సామేల్, మహేష్, సత్యానందం, రవి సాగర్, దుగ్య, నవీన్, శ్రీధర్, నర్సింలు , ప్రవళిక , మరియు గ్రామ యువకులు మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు.




Post Comment