అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.
రాజాపూర్ ప్రజాసింగిడి ప్రతినిధి మహబూబ్ నగర్ జూన్ 10.
రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామనికి చెందిన గుడ్ల వెంకటయ్య(70) అనారోగ్యంతో మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, దాచని శ్రీనివాస్ రెడ్డి, కావలి రాజు, పోలేపల్లి నర్సింలు, మలగళ్లచంద్రయ్య, పోలేపల్లి కృష్ణ, కాకర్జాల సత్యం, మలగళ్ల కృష్ణయ్య, మిద్దె గోపాల్, గుడ్ల.నర్సింలు, గుడ్ల చెన్నయ్య, గుడ్ల జంగయ్య, కాకర్జాల చెన్నయ్య , ఎండి మహమ్మద్ గ్రామస్తులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment